ఉద్యోగులకు కేంద్ర పభుత్వం తీపికబురు
- January 24, 2018
కేంద్ర పభుత్వం త్వరలో ఉద్యోగులకు తీపికబురు అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఉన్న వడ్డీరేటును ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో పేర్కొన్న కథనాన్ని బట్టి తెలుస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







