గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసిన నాంపల్లి కోర్టు
- January 24, 2018
ఓ మహిళను వేధించిన కేసులో జైళ్లో ఉన్న గజల్ శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతి బుధవారం, ఆదివారం పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ ముందు హాజరు కావాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. అలాగే పది వేల రూపాయల డిపాజిట్‌తో పాటు ఇద్దరు పూచీ కత్తు ఇవ్వాలని సూచించింది. ఇక ఈ కేసులో ఏ-2 నిందితురాలు పార్వతికి ముందస్తు బెయిల్ మంజూరైంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







