మస్కట్ ఇండియన్ ఎంబసీలో 69వ భారత రిపబ్లిక్ డే వేడుకలు
- January 26, 2018
మస్కట్: సుల్తానేట్‌లో ఇండియన్ ఎంబసీ, భారత 69వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జనవరి 26 శుక్రవారం ఉదయం ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒమన్‌లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈ వేడుకలకు నాయకత్వం వహించారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం, ఒమన్‌లోని భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







