బేబీ గేమ్స్ ప్యానెల్ తొలి మీటింగ్
- January 26, 2018
మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఎసి), మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రతినిథులతో సమావేశం ఏర్పాటు చేసింది. బహ్రెయిన్‌లో బేబీ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కిండర్గార్టెన్స్కి ఆటల పోటీలు నిర్వహించడంపై పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇసా స్పోర్ట్స్ కాంప్లెక్స్ - రిఫ్ఫాలో పలు రకాలైన ఆటల పోటీలు పిల్లల కోసం నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బిఓసి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లోనెస్ మాదెన్, ఈ మేరకు ఓ ప్రెజెంటేషన్‌ని ఈ సమావేశంలో ఇచ్చారు. ఏప్రిల్‌లో పోటీలు నిర్వహిస్తారు. అన్ని కిండర్‌గార్టెన్స్ ఈ పోటీలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనీ, ఫిబ్రవరి 8లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







