ఆస్ర్టేలియా ఓపెన్ విజేత ఫెదరర్
- January 28, 2018
ఆస్ర్టేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా మరోసారి రోజర్ ఫెడరర్ నిలిచాడు. ఫైనల్'లో క్రొయేషియా ప్లేయర్ మారిన్ సిలిక్ తో తలపడిన స్విస్ దిగ్గజం 6-2, 6-7, 6-3, 3-6, 6-1 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఫెదరర్'కు ఇది కేరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్.
ఫైనల్ లో అద్భుతాలేమీ జరగలేదు. ముందుగా ఊహించినట్టుగానే రోజర్ ఫెడరర్ నే విజేతగా నిలిచాడు. ఐతే, క్రొయేషియా ప్లేయర్ మారిన్ సిలిక్ టైటిల్ గెలవకపోయిన తన ఆటలో ప్రేక్షకుల మనసులని గెలుచుకొన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







