యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు మాతృ వియోగం

- January 28, 2018 , by Maagulf

యుఎఇ: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మాతృమూర్తి షేక్ హెస్సా బింట్ మొహమ్మద్ అల్ నహ్యాన్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష మంత్రిత్వశాఖా అధికారికంగా ప్రకటించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు సంతాపదినాలు కొనసాగుతాయని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com