ఒమాన్ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలలో మార్పులు
- November 23, 2015
ఒమాన్ పౌరులు మరియు నివాసులు కూడా ఇకపై తమ డ్రైవింగ్ లైసెన్సులను జరీ చేయడానికి, కొనసాగించడానికి, భర్తీ చేయడానికి, సాంకేతిక కారణాల వలన నీలం రంగు నేపధ్యానికి బదులుగా తెలుపు రంగు నేపధ్యoతో ఉన్న ఫోటోలను సమర్పించవలసి ఉంటుందని ఉంటుందని రాయల్ ఒమాన్ పొలిసు వారు ప్రకటించారు. తేలికపాటి మరియు భారీ వాహనాలు మరియు పరికరాలు ఇంకా మోటారు వాహనాలకు కుడా పై నిబంధన వర్తిస్తుందని వారు స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







