నకిలీ సోషల్ మీడియా ఖాతాలు - హెచ్చరించిన కతార్ అమెరికా రాయబార కార్యాలయం
- November 24, 2015
ప్రజల వద్ద నుండి అన్యాయంగా డబ్బు గుంజడానికి, తమ కతార్ లో అమెరికా రాయబారి పేరున చలామణీలో ఉన్న నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆమె పేరుమీద లింక్డ్ ఇన్ నెట్ వర్కింగ్ సైట్ లో నడపబడుతున్న ఖాతాను గూర్చి రాయబారి దానా షెల్ల్ స్మిత్ హెచ్చరించారు. తన పేరుమీద ఉన్న ఖాతా నుండి ఉద్యోగ ప్రకటన, అందుకై డబ్బు చెల్లించాలని నిబంధన ఉన్నట్టైతే అది మోసపురితమని, అమకు అసలు లింక్డ్ ఇన్ ఖాతాయే లేదని, తాము ఎప్పుడూ అభ్యర్ధులను డబ్బు చెల్లించమని అడగబోమని, ఆమె 10,000 మంది అనుసరిస్తున్న తన అసలైన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







