చిరు అల్లుడుతో సినిమా స్టార్ట్
- January 30, 2018
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ వెండితెరపై అడుగుపెట్టాడు. ఆయన నటిస్తున్న ఫస్ట్ మూవీ బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి.
చిరంజీవితోపాటు డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఫస్ట్ షాట్‌కి చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి డైరెక్ట్ చేశాడు.పూజా కార్యక్రమాలు షినిష్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. ఫిబ్రవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణ్ పక్కన మాళవిక నాయర్ లేదా మేఘా ఆకాశ్ ఇద్దరిలో ఎవరోఒకరు హీరోయిన్.తనికెళ్ల భరణి, మురళిశర్మ, నజీర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ రాకేష్ శశి. బాహుబలి కెమెరామన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ దీనికి పనిచేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







