అవెన్యూస్ మాల్ కు బైటకు వెళ్లే కొత్త మార్గం ప్రారంభం

- January 30, 2018 , by Maagulf
అవెన్యూస్ మాల్ కు బైటకు వెళ్లే  కొత్త మార్గం ప్రారంభం

మనామా:  బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్ నుంచి ఉత్తర మనామా కాజ్వేలో ప్రస్తుతం ఉన్న 4626  రహదారిలో ట్రాఫిక్ సిగ్నల్  బైటకు వెళ్లే కొత్త మార్గంను ప్రారంభించినట్లు మంత్రిత్వశాఖ, మున్సిపాలిటీ పనులు వ్యవహారాలు అర్బన్ ప్లానింగ్ శాఖ తెలిపింది. కొత్తగా ఏర్పడిన బైటకు వెళ్లే ఈ రోడ్డు 4624 అవెన్యూస్ మాల్ కు నేరుగా దారితీయనుంది. సిగ్నల్స్ యొక్క సవరించిన ఈ వ్యవస్థ జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభమౌతుంది. భద్రతా కారణాల దృష్ట్యా  ట్రాఫిక్ నియమాలను గమనించి, రహదారి వినియోగదారులు అందరూ పాటించటానికి మంత్రిత్వ శాఖ కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com