47మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్ అధికారులు
- February 04, 2018
కరాచీ : అరేబియా సముద్రంలోని పాక్ సరిహద్దు జలాల్లో చేపలు పడుతున్నారనే ఆరోపణపై భారత్‌కు చెందిన 47 మంది జాలర్లను పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ (పిఎంఎస్ఎ) 47 మంది జాలర్లను అరెస్టు చేసి, వారి పడవలను స్వాధీనం చేసుకుందనీ పిఎంఎస్ఎ అధికారి పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం అరెస్టైన జాలర్లను డక్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







