షరాఫ్ గ్రూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం
- February 08, 2018
దుబాయ్:ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పేందుకు సిద్దంగా వున్నామని గతంలో ప్రతిపాదనలు ఇచ్చిన షరాఫ్ గ్రూపు.ఆ మేరకు రాష్ట్రానికి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు వివిధ ప్రాంతాలను పరిశీలించిన సంస్థ ప్రతినిధులు.ఏపీలో కొన్ని ప్రాంతాలను ఎంచుకుని అక్కడ ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పడానికి సన్నాహాలు.
భూముల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న ఫరాఫ్ గ్రూపు.
సరైన ఫుడ్ ప్రాసెసింగ్ విధానం కోసం భారత ప్రాభుత్వం నుంచి ఎదురుచూపు.లాజిస్టిక్స్ వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానం అంత సానుకూలంగా, తమ అవసరాలకు తగినట్టుగా లేదని భావన.
భారత్‌లో ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఫరాఫ్ గ్రూపు.
పూనే, లుథియానాలో వ్యాపార కేంద్రీకరణ.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించిన లాజిస్టిక్స్‌పై దృష్టి సారించిన షరాఫ్ గ్రూపు.
ఆహార శుద్ధి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రవాణా సదుపాయాలు ఉండేలా చూడాలన్నదే వారి అభ్యర్ధన.
తమిళనాడులో ఇప్పటికే భారీగా భూమిని సమీకరించుకున్న షరాఫ్ సంస్థ.
ఆహాదశుద్ధి పరిశ్రమలకు సంబంధించిన అత్యుత్తమ కేంద్ర విధానం కోసం ప్రయత్నిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి.
భూముల సంబంధిత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తుందని, దీనికోసం వెంటనే తమ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరపవచ్చునని సూచించిన సీయం.
ఏ విషయంలోనైనా సత్వర అనుమతులు అందించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని హామీ.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో షరాఫ్ ఎగ్జెక్యూటీవ్ బృందంలో గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫుద్దీన్ మొహమ్మద్ హుస్సేన్ షరాఫ్.
దుబాయ్‌లో తన ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే వ్యాపారవేత్తల సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించిన హుస్సేన్ షరాఫ్.
త్వరలో తమ సంస్థ అత్యున్నతస్థాయి బృందాన్ని ఏపీకి పంపిస్తామని తెలిపిన హుస్సేన్ షరాఫ్.
అనేక అంశాలలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ప్రశంసించిన షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ హుస్సేన్.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







