బన్నీ 'సూర్య'కు రెస్పాన్స్ సూపర్
- February 08, 2018
బన్నీ 'సూర్య'కు రెస్పాన్స్ సూపర్ సూపర్ ఎనర్జిటిక్ హీరో బన్నీ. అతడి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్. అదిరిపోయే స్టెప్పులు, అలరించే పాటలు. అభిమానులకు ఎనర్జీనిచ్చే ఓ మంచి టానిక్కులాంటి వాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రేక్షకులు పట్టం కడతారని ఆశిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళం, మరాఠి, బెంగాలీ, భోజ్ పురి భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ పాట అభిమానులను చాలా ఇంపాక్ట్ చేస్తోంది. అల్లు అర్జున్ పక్కన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. మలయాళంలో ఈ చిత్రం పేరు 'ఎంటె పేరు సూర్య.. ఎంటె వీడు ఇండియా'గా తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







