బంగ్లాదేశ్‌లో హై అలర్ట్
- February 08, 2018
ఢాకా : మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలిదా జియాపై నమోదైన అవినీతి కేసులో గురువారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో హై అలర్ట్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జియా మద్దతుదారుల్ని అదుపు చేయడానికి పోలీసుల్ని మోహరించారు. తీర్పుపై విభేదించడంతో పాటు ఆందోళనలు చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా హై అలర్ట్‌ను ప్రకటించింది. 2001-2006లో జియా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారని, ట్రస్ట్ తరపున 248,154 డాలర్లు అక్రమంగా నిధిని సేకరించారని ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ ట్రస్ట్‌లో ఆమె కుమారుడు, మరో నలుగురు భాగస్వామ్యులుగా ఉన్నారు. దీంతో డిసెంబరులో నిర్వహించిన ఎన్నికల్లో బిఎన్‌పి తరపున ఆమె పోటీ చేయలేదు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







