23న విక్రమ్, తమన్నా స్కెచ్ విడుదల
- February 18, 2018
చియాన్ విక్రమ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'స్కెచ్'. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో అనువాదం చేసి ఈ నెల 23వ తేదిన విడుదల చేస్తున్నారు.. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇటీవల విక్రమ్ ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు..ఈ మూవీని డి సురేష్ బాబు సమర్పణలో రానున్న ఈ సినిమాను మొదట జనవరి 26న విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.తిరిగి కొత్త తేదిని నిర్మాతలు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







