మార్చి 9న 'నీది నాది కథ' సినిమా రిలీజ్
- February 18, 2018
శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా మూవీ నీది నాది ఒకే కథ.. ఈ మూవీ ద్వారా వేణు ఉడుగుల డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు..ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. అలాగే ఇప్పటికీ ఈ మూవీలోని రెండు సాంగ్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. మరోసాంగ్ రేపు విడుదల కానుంది.. ఈ మూవీ మార్చి తొమ్మిదో తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ మూవీలో నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.. సురేష్ బొబ్బిలి ఈ మూవీ సంగీతం సమకూరుస్తున్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







