భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
- February 19, 2018
మనామా: 55 ఏళ్ళ కార్మికుడొకరు నిర్మాణంలోని భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయారు. ఈ ఘటన హిద్ ప్రాంతంలో జరిగింది. మృతుడ్ని ఆసియాకి చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







