ఎన్ ఆర్ ఐ పాత్రలో గోపీచంద్
- February 19, 2018
యంగ్ హీరో గోపీ చంద్ తాజాగా నటిస్తున్న మూవీ పంతం.. ఈ మూవీ ద్వారా చక్రీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు..మెహ్రీన్ కథనాయికి.. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మర్చి రెండో వారం లోపు షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ మూవీని మే 18న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఈ మూవీకి రాధామోహన్ నిర్మాత.. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







