మార్చి 22న విడుదల కానున్న నిఖిల్ 'కిరాక్ పార్టీ' ..!

- February 19, 2018 , by Maagulf
మార్చి 22న విడుదల కానున్న నిఖిల్ 'కిరాక్ పార్టీ' ..!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం కిరాక్ పార్టీ. ఈ మూవీ ని మార్చి 22వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. వాస్తవానికి ఈ మూవీ ఈ నెల 9వ తేదిన రిలీజ్ కావాలసి ఉంది..పూర్తి కళశాల నేపథ్యంతో సాగే మూవీ.. ఇప్పడు విద్యార్ధులు అందరూ ఎగ్గామ్ మూడ్ లో ఉండటంతో ఈ మూవీని ఇప్పుడు విడుదల చేయడం మంచిది కాదని నిఖిల్ అభిప్రాయపడ్డాడు.. ఇదే విషయాన్ని నిర్మాతలకూ తెలిపాడు.. దీంతో ఈ మూవీ రిలీజ్ ను నిలిపివేశారు. తాజాగా మార్చి 22న రిలీజ్ డేట్ ను లాక్ చేశారు..సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరాన్జ ఈ మూవీలో హీరోయిన్స్. కన్నడంలో హిట్ మూవీ కిరాక్ పార్టీకి ఇది రీమేక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com