రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటనుచంద్రబోస్ ఎంత సక్కగ రాసిండే .. 'వంశీ కమల్'
- February 22, 2018
చెర్రీ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రంగస్థలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఈ చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూయర్ షిప్‌ని సొంతం చేసుకుంది. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలతో చంద్రబోస్ ఎంతబాగా రాశాడు అని అనుకోని తెలుగు వారుండరు. ఈ పాటకు చక్కటి మ్యూజిక్ అందించి అంతే అందంగా పాడాడా డీఎస్పీ. ఓ అభిమాని ఈ పాటకు ప్రభావితుడై అందమైన పేరడీ కట్టాడు. పాట రాసిన చంద్రబోస్‌ని తన పదాల ద్వారా ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ పాటను రంగస్థలం డైరక్టర్ సుకుమార్ ప్రమోట్ చేశాడు. కళాత్మకంగా రాశావంటూ రైటర్ వంశీ కమల్ని ప్రశంసించాడు సుకుమార్. చంద్రబోస్కూడా వంశీ పాటకు ఫిదా అయ్యానంటూ మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు ఈ పాటకూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







