భారత్ లో మరో 14,000 ఉద్యోగాల కల్పన : ఎమిరేట్స్
- November 27, 2015
దుబాయికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వలన భారత జి డి.పి. కి 848 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని, 86,000 ఉద్యోగాల కల్పన జరిగిందని, ఇంచుమించు 1.7 బిలియన్ల విదేశీ మారక ద్రవ్యం లభించిందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (NCAER) వారి అధ్యయనంలో తెలిసిందని సంస్థ వారు తెలిపారు. వారానికి 13,849 సీట్లు అదనంగా పెంచడానికి ద్వైపాక్షిక ఏర్పాట్లు చేసినట్లయితే, ఎమిరేట్స్ సంస్థ వారు భారత్ కు సంవత్సరానికి 1,00,405 ఉద్యోగాలు, అంటే అదనంగా 14,000 ఉద్యోగాలు, 987.8 మిలియన్ డాలర్ల జి డి.పి. మరియు సంవత్సరానికి 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం కల్పించగలమని ప్రకటించారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







