'రామలక్ష్మి' సక్కగుంది.. 'రంగా..రంగా'అంటూ సాగే రెండో పాట కూడా
- March 01, 2018
రంగస్థలంలో రామలక్ష్మి ఎంత సక్కగున్నావే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. మిలియన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకుంది. స్వరాలు సమకూర్చిన చంద్రబోస్‌కి, పాడిన దేవికి కూడా బోలెడంత పేరు వచ్చేసింది. మరి రెండో పాటను కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. మార్చి 2 సాయిత్రం 6 గంటలకు 'రంగా.. రంగా.. రంగస్థలానా' అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎంత సక్కగున్నావే పాటను నింగికెగసిన తార శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దేవీశ్రీ రంగా పాటకు సంబంధించిన బైట్‌ను విడుదల చేశారు. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో పాట కూడా అభిమానుల ఆదరణకు నోచుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









