మంత్రి కొల్లు: బందరు పోర్టు భూ సేకరణకు రూ.750 కోట్లు మంజూరుకు సిఎం సుముఖత
- March 01, 2018
కృష్ణా : బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అర్బన్ హౌసింగ్ శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లను మంజూరు చేసేందుకు కేబినెట్లో తొందరలో అప్రూవల్ అవుతుందని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







