మార్చి13 వ తేదీ నుంచి హజ్ కోసం రిజిస్ట్రేషన్

- March 04, 2018 , by Maagulf
మార్చి13 వ తేదీ నుంచి  హజ్ కోసం రిజిస్ట్రేషన్

మస్కాట్: మార్చి13 వ తేదీ నుంచి  హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని ఆకాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎఆర్ఎఆర్) ప్రకటించింది. 25 వ  జమాదా అల్ థానీ (మార్చ్ 13, మంగళవారం) లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని ధృవీకరించారు. హజ్ కోసం రిజిస్ట్రేషన్  వెబ్ సైట్ ద్వారా చేయబడుతుందని  http://www.hajj.om, ట్వీట్టర్ లో  పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com