శనివారం ఆడమ్ లో కురిసిన భారీ వర్షం

- March 04, 2018 , by Maagulf
శనివారం ఆడమ్ లో కురిసిన భారీ వర్షం

మస్కట్:ఆడమ్ లో శనివారం భారీ వర్షపాతం నమోదైంది. సౌత్ షార్కియా , అల్ వుస్టా గవర్నరేట్ ప్రాంతాలలో  ఆదివారం ఉదయం తక్కువ స్థాయిలో మేఘాలు లేదా పొగమంచు ఆనవాళ్లు కనిపించాయి.  ఇదే రకంగా రాత్రి పొద్దుపోయే వరకు సుల్తానేట్ కు సంబంధించిన ప్రధాన వాతావరణ పరిస్థితులు  ఉండవచ్చని డైరెక్టరేట్ జనరల్ అంచనా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com