థర్డ్ ఫ్రెంట్ పెట్టాలని కేసీఆర్‌కు మద్దతు...
- March 04, 2018
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రెంట్ పెట్టాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌కు.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఫోన్ చేశారు.. వారే కాదు దేశం నలుమూలల నుంచి కేసీఆర్ మద్దతు లభిస్తూ ఉంది.
దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందని.. మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారని స్వయంగా కేసీఆర్ వివరించారు.. మరోవైపు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా మద్దతు తెలిపారన్నారు.
జాతీయ పార్టీ నాయకులే కాదు.. రాష్ట్రంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు అవసరం ఉందని.. కేసీఆర్‌కు మద్దతు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







