విశాఖలో ప్రారంభమైన గ్లోబల్‌ యూత్‌మీట్‌

- November 28, 2015 , by Maagulf
విశాఖలో ప్రారంభమైన గ్లోబల్‌ యూత్‌మీట్‌

విశాఖ వుడా పార్క్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ యూత్‌మీట్‌ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ హరిబాబు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com