'భలే మంచి రోజు' పాటల ఆవిష్కరణ...!!
- November 28, 2015
మాయా పేటిక'మాయాబజార్'లో ప్రియ దర్శిని లాంటి పేటికను తెరిపించి కొన్ని పాటలు విడుదల చేశారు. మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌తో ఆ మాయాపేటికని తెరిపిస్తే తెరపై విఘ్నేశ్వరుడి బొమ్మ ప్రత్యక్షమైంది. రెండోసారి సుధీర్‌బాబు తనయుడు చరిత్ మానస్‌తో తీయించారు. తెరపై డబ్బు ప్రత్యక్షమైంది. సుధీర్‌బాబు రెండో తనయుడు దర్శన్‌తో మూడోసారి ఆ మాయా పేటికని తెరిపించారు. అప్పుడు తెరపై 'భలే మంచి రోజు' పోస్టర్ కనిపించి పాట ప్రసారమైంది. వేడుకలో టైటిల్ సాంగ్‌కి చిత్రబృందమంతా కలసి వేదికపై నృత్యాలు చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







