పురాతన ఈజిప్టు విగ్రహం అక్రమ రవాణా యత్నాన్ని నిలువరించిన కస్టమ్ అధికారులు
- March 05, 2018
కువైట్ : ఒక మంచం వంటి వస్తువు లోపల 170 సెంటీమీటర్ల పురాతన ఈజిప్టు విగ్రహంను కువైట్ కస్టమ్ అధికారులు కనుగొన్నారు. దీంతో ఆఫీస్ ఫర్నిచర్ తరలింపు మాటున అక్రమ రవాణా చేయబోయిన అక్రమ రవాణాదారులు ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. ఈ విగ్రహాన్ని పరిశీలించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ కు పంపారు. ఈ విగ్రహం ఫారానికల్ శకానికి చెందినది కాదో నిర్ణయించటానికి పరిశీలించబడింది. ఒక పౌరుడు ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆఫీస్ సామాగ్రిని తీసుకొనేందుకు తమ వద్దకు వచ్చారని, మంచం వంటి ఒక వస్తువు లోపల గాలి నింపిన స్థితిలో బరువుగా ఈ విగ్రహాన్ని తనిఖీ సమయంలో కనుగొన్నారు. పరీక్ష ఫలితాలు పూర్తి అయ్యే వరకు అనుమానితుడిపై చర్య వాయిదా వేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







