జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం: డిసెంబర్ 14

- November 28, 2015 , by Maagulf
జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం: డిసెంబర్ 14

డిసెంబరు 14న జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ... ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచం ఆందోళనగా ఉందన్న మోదీ... పెరుగుతున్న ఉష్ణోగ్రతల నిరోధానికి ఇంధన సంరక్షణే పరిష్కారమని సూచించారు. బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ తనను కలిసినప్పుడు ఆశా కార్యకర్తల సేవలను ప్రశంసించారని తెలిపారు. బిల్‌గేట్స్‌, మిలిండాగేట్స్‌ తమ సంపాదనను పేదల కోసం ఖర్చుపెడుతున్నారని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com