'టెంపర్ రీమేక్' లో 'ప్రియా ప్రకాశ్ వారియర్'
- March 11, 2018
ఒక్క చూపుతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సింబా' చిత్రంలో కథానాయికగా ప్రియను ఎంపికచేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. తొలుత ఇందులో రణ్‌వీర్‌కి జోడీగా ఆలియా భట్, శ్రద్ధా కపూర్లు నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రియ ప్రకాశ్ పేరు వినిపిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







