'మహానటి'కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్

- March 10, 2018 , by Maagulf
'మహానటి'కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్

నాగ అశ్విన్‌ దర‍్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలో నటిస్తోంది. అయితే మొదట ఏఎన్ఆర్ పాత్రలో నటించేందుకు నాగ చైతన్య నిరాకరించడాట. తాజాగా  ఏఎన్ఆర్ పాత్రలో నటించేందుకు నాగ చైతన్య అంగీకిరంచాడు. రెండు రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 14, 15 తేదిలో నాగచైతన్యకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com