చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పీంగ్

- March 11, 2018 , by Maagulf
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పీంగ్

చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్ కొనసాగనున్నారు. రాజ్యాంగం ప్రకారం పదవిలో కేవలం ఐదేళ్లకోసారి అలా రెండుసార్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.అయితే ఈ నిబంధనను తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయగా అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 14ఏళ్ల తరువాత చైనా రాజ్యంగ సవరణ చేయడం ఇదే ప్రథమం. తాజా సవరణతో జిన్‌పింగ్ శాశ్వతంగా చైనాను పాలించే అధికారం దక్కనుంది. దేశాన్ని ఏ ఒక్కరూ సుదీర్ఘ కాలం పాటు పాలించకూడదనే ఉద్దేశంతో డెంగ్ జియాపింగ్ 35ఏళ్ల క్రితం తెచ్చిన చట్టానికి ఆదివారం ముగింపు పలికారు. అంతకుముందు మావో జెడాంగ్ ఒక్కడే శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com