వేలంలో టాల్స్టాయ్ లేఖకు భారీ ప్రాఫిట్
- March 12, 2018
రష్యా రచయిత లియో టాల్స్టాయ్ రాసిన అరుదైన లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. టాల్స్టాయ్ సంతకమున్న ఈ లేఖను 1903లో టాల్స్టాయ్ తాత్వికవేత్త ప్యాట్ర్ పెట్రోవిచ్ నికోలేవ్కు సా. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. అమెరికాకు చెందిన వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్స్ మూడు పేజీల నిడివున్న ఈ లేఖ రూ.9.75 లక్షలు పలుకుతుందని భావించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







