షార్జా లోని ఈ ప్రాంతాలలో శుక్రవారాలు ఉచిత పార్కింగ్ ఉండదు
- March 16, 2018
షార్జా: మార్చి 30, 2018 నుండి షార్జాలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో వారాంతాలలో డబ్బు చెల్లించే పార్కింగ్ అమలులోకి వస్తుందని షార్జా మున్సిపాలిటీకి చెందిన పబ్లిక్ పార్కింగ్ శాఖ డైరెక్టర్ అలీ బుగసెన్ చెప్పారు. చెల్లింపులతో కూడిన పార్కింగ్ సూచిక బోర్డులను ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేశారు, అల్ మజాజ్ , బర్డ్ మార్కెట్ ప్రాంతం మరియు అల్ షువాహైన్. ఈ విభాగం వారాంతాలలో మరియు పబ్లిక్ సెలవులు లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని నిలిపివేయాలని ఒక అధ్యయనం తరువాత,నిర్ణయించినట్లు ఆయన వివరించాడు. కొంతమంది నివాసితులు డిపార్ట్మెంట్ ఉచిత పార్కింగ్ ప్రయోజనాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఈ ప్రాంతాలలో ఎక్కువ కాలం వాహనాలు నిలిపి ఉంచుతున్నట్లు వారు పిర్యాదు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







