కష్టపడి పనిచేస్తే​ ఫ్రాన్స్‌లో జరిగేదిదే !!

- March 16, 2018 , by Maagulf
కష్టపడి పనిచేస్తే​ ఫ్రాన్స్‌లో జరిగేదిదే !!

కష్టపడి పనిచేస్తే​ ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తికి జరిమానా పడింది. ఫ్రాన్స్‌లో ప్రతి ఒక్కరూ వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. కచ్చితంగా ఒక రోజు సెలవు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికీ ఇదే నియమం వర్తిస్తోంది. అయితే ఈ నియమం పాటించని బేకరీ యజమాని సెడ్రిక్‌ వైవ్రికి అక్కడి ప్రభుత్వం 3వేల యూరోల జరిమానా విధించింది. ఈ చట్టాన్ని రోజువారి వేతనం కోసం పనిచేసే కూలీలకు ఒక రోజు పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించడానికి, శ్రమ దోపిడి నుంచి కాపాడటం కోసం రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com