గుండెపోటుతో మరణించిన మరో ప్రవాస భారతీయుడు ఎలియాస్ (అనీష్)
- March 18, 2018
కువైట్:ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ప్రవాసియ భారతీయులలో కొందరు గుండెపోటు కారణంగా నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కేరళా రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఎలియాస్ (అనీష్) కువైట్ లో శనివారం మరణించారు. ఆయన కువైట్ లోని ఎటర్నిటీ ట్రావెల్స్ కంపెనీలో ప్రయాణ సలహాదారుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







