సిద్ధార్థ్,త్రిష కాంబినేషన్ లో కొత్త చిత్రం
- December 01, 2015
'యువ' చిత్రం తరువాత, 'నువ్వొస్తానంటే... నేనొద్దంటానా' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట సిద్ధార్థ్, త్రిష. వీరిద్దరూ దాదాపు దశాబ్దం తరువాత 'అరణ్మణి-2' అనే తమిళ చిత్రం కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







