ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఎం.పి. వ్యంగంగా విమర్శ
- March 23, 2018
కువైట్:మానవ హక్కుల కమీషన్ ఏర్పాటుపై చర్చ జరిపిన సమయంలో పార్లమెంట్ సభ్యుడు అద్నాన్ అబ్దుల్సాద్ ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ప్రచారాన్ని విమర్శించి ఇదొక అన్యాయమైన విషయమని విమర్శించారు. ఈ తరహా ప్రచారాలకు అసెంబ్లీ ఒక వేదికగా ఉండకూడదని ఆయన సూచించారు ఎందుకంటే, " మనం జాతీయ అసెంబ్లీలో ప్రవాసీయులకు మరియు పౌరులకు ఇరువురికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తు ఉంచుకోవాలన్నారు " పార్లమెంట్ సభ్యుడు సఫా అల్-హషెమ్ నేతృత్వంలో అనేక మంది చట్టసభ సభ్యులు కువైట్ లో పనిచేస్తున్న మరియు నివసిస్తున్న విదేశీయులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమ.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







