మస్కట్:ట్యూబ్‌లో ఇరుక్కున్న చిన్నారి వేలు
- March 23, 2018
మస్కట్:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ రెస్క్యూ టీమ్స్ ఓ స్వింగ్ ట్యూబ్‌లో చిన్నారి వేలు చిక్కుకుపోగా, అత్యంత చాకచక్యంగా ఆ చిన్నారి వేలుని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీసినట్లు పిఎసిడిఎ పేర్కొంది. స్వింగ్‌కి చెందిన మెటల్ ట్యూబ్‌లో ప్రమాదవశాత్తూ చిన్నారి వేలు చిక్కుకుపోయినట్లు రెస్క్క్యూ టీమ్ సిబ్బంది ఏర్కొన్నారు. ట్యూబ్‌ని జాగ్రత్తగా కట్ చేసి, ఆ తర్వాత ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆరేళ్ళ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్వింగ్‌లో వేలు పెట్టిందని, ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







