మా ఆయన మంచోడు: మురిసిపోతున్న ఇలియానా
- March 25, 2018
గోవా బ్యూటీ ఇలియానాకు ప్రస్తుతం ఆరోగ్యం బాలేదట. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో తన ఆండ్రూనే వంట చేసిపెట్టి దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఇలియానా ఇన్స్టాగ్రామ్లో వెల్లడిస్తూ ఫొటో పోస్ట్ చేశారు. 'ఒంట్లో బాలేనప్పుడు ఆయన దగ్గరుండి నన్ను చూసుకుంటారు. మా ఆయన బెస్ట్' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్. 2017లో వీరిద్దరూ కుటుంబీకుల సమక్షంలో ఆస్ట్రేలియాలోనే రహస్యంగా వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..