'గల్ఫ్‌ న్యూస్‌' మాజీ సంపాదకునికి జైలు శిక్ష

- March 25, 2018 , by Maagulf
'గల్ఫ్‌ న్యూస్‌' మాజీ సంపాదకునికి జైలు శిక్ష

దుబాయ్‌ : భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన 'గల్ఫ్‌ న్యూస్‌'కు ఇంగ్లీషు వార్తలనందించిన బ్రిటీష్‌ మాజీ సంపాదకుడైన ప్రాన్సిస్‌ మాధ్యూకు దుబాయ్‌లో ఆదివారం పది సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2017 జులైలో భార జానే మాథ్యూను హత్య చేశారు. ఈ తీర్పుపై జానే సోదరుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోదరిని ప్రాన్సిస్‌ ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని తన కుటుంబం మొత్తం నమ్ముతున్నామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com