వివాదంగా మారిన రూపా 'నమ్మ బెంగళూరు' అవార్డు
- March 27, 2018
కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి రూపా మౌడ్గిల్ తీరుపై నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఎన్జీవో తీవ్రంగా మండిపడింది. ఆమెకు 'నమ్మ బెంగళూరు' అవార్డు ఇస్తామని చెప్పనే లేదని స్పష్టంచేసింది. పైగా అవార్డు కోసం ఆమె చేసినంతగా ఎవరూ లాబీయింగ్ చేయలేదని విమర్శించింది. ఈ మేరకు ఒక లేఖను ఎన్జీవో విడుదల చేసింది. అవార్డుల్లో ప్రభుత్వ అధికారి కేటగిరీలో పోటీపడిన నామినీ తీరు మమ్మల్ని షాక్కు గురిచేసింది. అవార్డు తనకు రాకపోయినా, నిరాకరించాను అనే బాధ్యతారహిత వ్యాఖ్యలు దారుణమని తీవ్రంగా స్పందించింది. అయితే లేఖలో ఎక్కడా రూపా పేరును మాత్రం ప్రస్తావించలేదు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







