ఫేస్బుక్ డేటా లీకేజీ మహిమా అన్నట్టు ఖాతా తొలగించిన ఫర్హాన్ అక్తర్
- March 27, 2018
ఫేస్బుక్ డేటా లీకేజీ బాలీవుడ్‌ను తాకింది. నటుడు ఫరాన్ అక్తర్ (44) సంచలనం ఫేస్బుక్ ఖాతాను డిలీట్ చేస్తున్నానంటూ సోషల్ మీడియా లో వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ పోస్ట్ చేస్తూ ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎందుకు తన ఖాతాను తొలగించిందీ స్పష్టం చేయలేదు. మరోవైపు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌కు గుడ్ బై చెప్పారు. తాజా వివాదం నేపథ్యంలో సింగర్, నటి షెర్తోపాటు మరికొందరు ఇదే బాటలో నిలిచారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







