కేసీఆర్ బయోపిక్.. స్క్రిప్ట్ రైటర్ జక్కన్న నాన్న
- March 28, 2018
ఇప్పటికే అనేక సినిమాలకు రచన చేసిన విజేయంద్ర ప్రసాద్‌కి మరో అద్భుత అవకాశం వచ్చింది. తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను రచన చేయడానికి విజయేంద్ర ప్రసాద్‌కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. నివాస్ డైరక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి తారాగణం ఎంపిక కావలసి ఉంది. ఇప్పటికే YSR, NTR బయోపిక్‌ల హడావిడి జరుగుతుంది. ఇప్పడు కేసీఆర్ బయోపిక్‌కి సంబంధించిన వివరాలు బయటకి వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







