'షార్ట్ ఫిల్మ్' గా రజనీ హియాలయ పర్యటన
- March 28, 2018
నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మిక పయనాన్నిషార్ట్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారా..? అవును షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన సన్నాహాలు జరగుతున్నట్టు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావానికి ముందు హిమాలయకు వెళ్లొచ్చారు. ఈసారి ఆయన ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లోని పుణ్య స్థలాలను సందర్శించి వచ్చారు. ఈ సారి తన ఆధ్యాత్మిక పయనాన్ని కెమెరాలో బంధించేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ దృశ్యాలను ఒక లఘు చిత్రంగా రూపకల్పన చేయడానికి ఒక బృందాన్ని పురమాయించినట్లు తాజా సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







