సౌదీలో పౌరులపై దాడులను ఖండించిన భారత్
- March 28, 2018
న్యూఢిల్లీ : రియాద్ ప్రాంతంలోను , సౌదీ అరేబియాలోని ఇతర నగరాల్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు సాగుతుండడాన్ని బుధవారం భారత్ తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా పోరాడాలనే తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. యెమెన్ నుండి ఆదివారం ఇరానియన్ మద్దతుదారులైన హౌతి తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులతో దాడి చేశారని, ఒక వ్యక్తి మృతి చెందాడని సౌదీ అధికారులు తెలిపారు. ఆ దాడులను ఖండిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఈ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!







