టుస్సాడ్‌లో కోహ్లీ మైనపు బొమ్మ
- March 28, 2018
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు బమ్మను న్యూఢిల్లీలో మేడమ్ టుస్సాడ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. క్రికెటర్ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారుల జాబితాలోకి కోహ్లీ చేరనున్నారు. తన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండంపై కోహ్లీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని, తాను జీవితకాలం ఈ జ్ఞాపకాలను పదిలపర్చుకుంటానని పేర్కొంటూ టుస్సాడ్ కోహ్లీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మైనపు బొమ్మ ఏర్పాటు కోసం లండన్‌కు చెందిన టుస్సాడ్ నిపుణులు కోహ్లీని కలిసి 200 విధాలుగా ప్రత్యేమైన కొలతలు తీసుకుని వెళ్లారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







