వరుణ్ సందేశ్ కి టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం..
- December 02, 2015
సోమవారం సాయంత్రం.. డిసెంబర్ 7న తన నిశ్చితార్ధం అంటూ ప్రకటించిన వరుణ్ సందేశ్, 24 గంటలు కూడా గడవక ముందే ఆస్పత్రిలో చేరాడు. టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వరుణ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ పెళ్లాడబోతున్న వితికా షేరు స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'నాకు కాబోయే భర్త వరుణ్ సందేశ్ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డిసెంబర్ 7 నిశ్చితార్ధం నాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా.. మీరు కూడా వరుణ్ కోసం ప్రార్థించండి' అంటూ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







