దుబాయ్‌లో టాప్ 5 కమ్యూనిటీస్
- December 02, 2015
దుబాయ్‌లో వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ. అవసరాలకు తగ్గట్టుగా 'అద్దె ఇళ్ళు' కూడా లభ్యమవుతుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినాసరే, దుబాయ్‌లోని కొన్ని లొకేషన్స్ రెంటల్స్ పరంగా ఎప్పుడూ గ్రోత్ నమోదు చేస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఐదు లొకేషన్స్‌ని ఓ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెలికి తీసింది. ఆయా లొకేషన్స్‌లో సౌకర్యాలు, అద్దెలు, వాటి పట్ల టెనెంట్స్ ఆకర్షితులవడం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్‌ని తయారు చేశారు. వాటిల్లో దుబాయ్ మెరీనా, జుమైరా లేక్స్ టవర్స్, బుర్ దుబాయ్, డౌన్ టౌన్ దుబాయ్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ ముఖ్యమైనవి. ఆ పోర్టల్ నివేదిక ప్రకారం 58 శాతం, జుమైరా లేక్ టవర్స్ 55 శాతం, బుర్ దుబాయ్ 50 శాతం 'సెర్చ్' యాంగిల్‌లో వృద్ధి నమోదు చేశాయట. డౌన్ టౌన్ 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒయాసిస్ 69 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ అద్దెలు 1.07 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







